ఆటల పోటీలు సిద్ధమైన దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. పూర్వ విద్యార్థులు 90 మంది విద్యార్థులకు డ్రస్సులు స్పాన్సర్ చేసిన 91-92 బ్యాచ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన తహసిల్దార్ మరియు ఎండిఓ మరియు ప్రధానోపాధ్యాయురాలు చేతుల మీదుగా. దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది
స్కూల్ విద్యార్థులకు డ్రెస్సులు స్పాన్సర్ చేసిన 91- 92 బ్యాచ్
by admin admin
Published On: September 17, 2024 1:30 pm