*గాంధారి మండల కేంద్రంలో తిప్పారం తండా గ్రామంలో ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి*

 

కామారెడ్డి జిల్లా గాంధారి

(ప్రశ్న ఆయుధం) జులై 4

 

గాంధారి మండలం కేంద్రంలోని తిప్పారం తండా గ్రామంలో ఫారెస్ట్ సంబంధించిన భూమిలో మక్కా పంట వేస్తున్నారనీ సమాచారం రావడంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న టాక్టర్ దున్నకుండ ఆపడం జరిగింది. ట్రాక్టర్ ఆపినందుకు అక్కడున్న ప్రజలు ఆమెపై తిరగబడి, గొడవ పెద్దదిగా చేసి, ఫారెస్ట్ ఆఫీసర్ పై, చేయి చేసుకోవడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment