కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ ప్లీడరుగా ఎన్నికైన కె. శ్యామ్ గోపాల్ రావు మర్యాదపూర్వంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గారిని కలిశారు

 

కె. శ్యామ్ గోపాల్ రావు. గవర్నమెంట్. ప్లీడరుగా అడ్వకేట్. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా గవర్నమెంట్ ప్లీడరు గా ఎన్నికైనందున మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గారిని కలవడం జరిగింది తెలంగాణ ఏర్పాటు అయినా తరువాత మొదటిగా గవర్నమెంట్ లీడర్ గా బాధ్యతలు స్వీకరించి నందును కలెక్టర్ గారు అభినందనలు తెలిపారు మరియు కేసులు విషయంలో సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తామని కోర్టు వ్యవహారాలు చూసుకోవాలని కలెక్టర్ గారు కోరడం జరిగింది.

Join WhatsApp

Join Now