Site icon PRASHNA AYUDHAM

9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఎన్నిక

 

9 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఎన్నిక

గజ్వేల్ డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 9 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా మాజీ ఎంపీటీసీ పంజాల ప్రశాంతి రాజు గౌడ్ నియామకమయ్యారు. మంగళవారం గజ్వేల్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన సంబరాలు కార్యక్రమం లో డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే టి. నర్సారెడ్డి గజ్వేల్ కోఆర్డినేటర్ పారిజాత, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి పంజాల ప్రశాంతిని ఘనంగా సన్మానించారు.

Exit mobile version