రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు

రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు

Aug 02, 2025,

రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ : రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మిగతా ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. ఆగస్టు 3 నుండి 7వ తేదీ వరకు ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment