డ్రగ్స్, గంజాయి కట్టడికి ఈగల్ టీమ్ ఏర్పాటు చేశాం: రేవంత్ రెడ్డి

డ్రగ్స్, గంజాయి కట్టడికి ఈగల్ టీమ్ ఏర్పాటు చేశాం: రేవంత్ రెడ్డి

Aug 02, 2025,

డ్రగ్స్, గంజాయి కట్టడికి ఈగల్ టీమ్ ఏర్పాటు చేశాం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి కట్టడికి ఈగల్ టీమ్ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఇరుక్కుంటున్నారని పేర్కొన్నారు. క్రీడా మైదానంలో యువత లేకపోవడంతో డ్రగ్స్ లాంటి పెడదారులు పడుతున్నారన్నారు. అందుకే తమ ప్రభుత్వం క్రీడా రంగంపై ఫోకస్ పెట్టిందని, రాష్ట్రానికి ఓ స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment