హనీమూన్కు వెళ్లిన వైద్య దంపతులు మృతి
చెన్నైకి చెందిన ఓ డాక్టర్ల జంట హనీమూన్కు ఇండోనేషియా వెళ్లగా, ప్రమాదంలో మరణించారు. దీనికి కారణమైన టూర్ ఆపరేటర్ నిర్లక్ష్యానికి చెన్నై వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. మృతుల కుటుంబానికి రూ.1.50 కోట్లు, మానసిక వేదనకు రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.1.60 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.