ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇద్దరి ఎమ్మెల్యేల ఇసుక పంచాయితీ..
*వరంగల్ జిల్లా:*
పరకాల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల నుండి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.ట్రాక్టర్ ను పదిలిపెట్టమని పోలీసులకు ఫోన్ చేసి చెప్పిన పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వదలొద్దని చెప్పారని పోలీసులు సమాధానివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రేవూరి ప్రకాష్ రెడ.