రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ

T.G ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును దశల వారీగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment