_రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.
_ కామారెడ్డి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 9
శనివారం రోజున రక్షా బంధన్ పండుగ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి పద్మశాలి సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు పట్టణంలోని మార్కండేయ ఆలయంలో శనివారం జరిగిన రక్షా బంధన్ వేడుకలలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు.