జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి

Aug 09, 2025,

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుత్రికి తరలించగా.. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ అఖాల్ తొమ్మిదో రోజుకు చేరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment