పిట్లంలో ఘనంగా బారెడు పోచమ్మ బోనాలా పండుగా 

పిట్లంలో ఘనంగా బారెడు పోచమ్మ బోనాలా పండుగా

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ( ప్రశ్న ఆయుధం ) ఆగస్టు 10

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఆదివారం భారడి పోచమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు సాంప్రదాయ దుస్తులు ధరించి గ్రామంలో ఊరేగుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు ఇందులో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో వర్షాలు పుష్కలంగా కురవాలని అమ్మవారి దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ కవిత విజయ్ కుమార్ మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి నర్సా గౌడ్ రహమతుల్లా లక్ష్మణ్ పిట్లం మండల BRS నాయకులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment