తెలంగాణలో ఎంపాక్స్ నోడల్ కేంద్రాలుగా గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులు..

తెలంగాణలో ఎంపాక్స్ నోడల్ కేంద్రాలుగా గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులు..

IMG 20240824 WA0025

హైదరాబాద్లో ఎంపాక్స్ నోడల్ కేంద్రాలుగా గాంధీ ఆసుపత్రి, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గాంధీలో 14 పడకలు, ఫీవర్ ఆసుపత్రిలో 6 పడకలతో వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపాక్స్ బాధితులు, అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఈ వార్డుల్లో చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని తెలిపారు

Join WhatsApp

Join Now