గాంధారి మండలంలో సుడిగాలి పర్యటన
ఆశిష్ సంగ్వాన్ జిల్లా కలెక్టర్
గాంధారి గ్రామ పంచాయతీ ఐకేపీ భవనం లో స్కూల్ యూనిపాం లను స్టిచింగ్ పరిశీలించరు.
బస్టాండ్ కి దగ్గరలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసే క్యాంటింగ్ ను పరిశీలించరు .బస్ స్టాండ్ ఆవరణ లో శానిటేషన్ ను పరిశీలించడం జరిగింది. బస్టాండ్ యొక్క శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేయించాలని డి ఏం కామారెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి కి చెప్పడం జరిగింది.
గాంధారి రోడ్డు కు మధ్యలో మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శి కి చెప్పడం జరిగింది.అదే విధంగ గ్రామంలో శానిటేషన్ పనులు చూసుకోవాలని చెప్పడం జరిగింది.గాంధారి పీహెచ్ సి ని సందర్శించి హాస్పిటల్ లో అన్ని రికార్డులు చూసి అందరూ స్టాఫ్ తో మాట్లాడటం జరిగింది. తదనంతరం హాస్పిటల్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని చెప్పడం జరిగింది.వన్మహోత్సవం లో భాగంగా మండలం లోని మార్కండేయ టెంపుల్ దగ్గర మొక్కలు నాటారు.లొంక తండ గ్రామంలో వాగు బ్రిడ్జి కూలిపోవడం జరిగింది.దానికి పూడిక తీత మరియు మరమత్తులు చెప్పంచాలని దానికి 50000/- రూపాయలు ఖర్చులకు ఇస్తామని,దానికి సంబంధించిన పనులు చెప్పించాలని ఎంపీడీఓ గారికి మరియు పి ఆర్ ఏ ఈ కి చెప్పడం జరిగింది.
తరువాత గాంధారి లోని ZPHS స్కూల్ నీ సందర్శించరు మధ్యహ్న భోజనం పరిశీలించరు . వంటశాల గది శుభ్రంగా లేనందున మధ్యన భోజనం వండే వారి మీద కోపంతో .ఇంకోసారి అలా జరుగకుండా చూసుకోవాలని సేక్షన్ వారి మీద కూడా కోపం కావడం జరిగింది.చివరికి మండలం లోని కేజీబీవీ స్కూల్ లోని మధ్యాహ్న భోజనం పరిశీలించి స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు.
ఇందులో జిల్లా సీఈఓ , ఆర్డిఓ ఎల్లారెడ్డి , డి ఎల్ పి ఓ ఎల్లారెడ్డి ఎంపీడీఓ గాంధారి , ఎమ్మార్వో ,ఐసీడీఎస్ సీడీపీఓ , పి ఆర్ ఏ ఈ గాంధారి,ఐకేపీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది మరియు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
Published On: July 23, 2024 5:17 pm