మంజూరైన నిర్ముంచుకొని ఇందిరమ్మ ఇండ్లు

మంజూరైన నిర్ముంచుకొని ఇందిరమ్మ ఇండ్లు

త్వరగా నిర్మాణాలు చెప్పట్టాలని లబ్ధిదారులకు సూచన

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక వర్గం ఆగస్ట్-23

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని చిన్న కొడప్గల్ గ్రామపంచాయతీ యందు ప్రజాపాలన సభలో దరఖస్తూ

చేసుకున్న కొందరికి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయి 2 నెలలు గడిచిన మొదలు చేయడం లేదు. అందుకు మండల, గృహ నిర్మాణ అధికారులు పంచాయతీ సిబ్బందితొ కలిసి డోర్ టు డోర్ విజిట్ చేసి మంజూరు అయిన ఇందిరమ్మ ఇల్లు త్వరితగతిన కట్టుకోవాలని ప్రోత్సహించడం జరిగింది.

ఎలాంటి అపోహలు నమ్మకుండా త్వరగా ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని

లబ్దిదారులకు తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమంలొ మండల ఎంపీడీవో, హౌసింగ్ AE మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment