అలాంటి ఆరోపణలకు SC, ST చట్టం వర్తించదు: తెలంగాణ హైకోర్టు

అలాంటి ఆరోపణలకు SC, ST చట్టం వర్తించదు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్ :

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బహిరంగ ప్రదేశంలో జరిగిన ఘటనలకే SC, ST చట్టం వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ప్రైవేటు సంభాషణలు, వాట్సాప్/మెయిళ్లలో కులదూషణ చేశారన్న ఆరోపణలకు వర్తించదని స్పష్టం చేసింది. మాజీ భార్య, ఆమె తండ్రి గతంలో వాట్సాప్, మెయిల్లో దూషించారని ఓ వ్యక్తి పెట్టిన కేసును హై కోర్ట్ విచారించింది. ప్రత్యక్ష సాక్షులు లేరని, బహిరంగ ప్రదేశంలో దూషించినట్లు ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.

 

Join WhatsApp

Join Now

Leave a Comment