కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐదు వందలమట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
ప్రశ్న ఆయుధం న్యూస్ తెలుగు ఆగస్ట్:26
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై వినాయక 500 వందల మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు సుజాతనగర్ ఇంచార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహాన్ కార్పొరేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఏడు పంచాయతీలు నరసింహసాగారం మంగపేట లక్ష్మీదేవి పల్లి నిమ్మలగూడెం కోమటపల్లి నాయకులగూడెం సుజాతనగర్ కార్పొరేషన్ పరిధిలోని గ్రామాలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలలో కార్పొరేషన్ సిబ్బంది ద్వారా మట్టి ప్రతిమలను పంపిణీ చేసి కావలసిన వారికి అందించారు