ఇగ్నేట్ ఐఎఎస్ అకాడమీ లో వినాయక పూజలు

ఇగ్నేట్ ఐఎఎస్ అకాడమీ లో వినాయక పూజలు

ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

విఘ్నేశ్వరుని ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని ప్రార్థనలు

పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్ష

సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పూజలు

ఉపాధ్యాయులు, విద్యార్థులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు

హైదరాబాద్, ఆగస్టు 29

వినాయక చవితి సందర్బంగా ఇగ్నేట్ ఐఎఎస్ అకాడమీ లో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ, పరీక్షల్లో విజయాలు సాధించాలని ప్రార్థనలు చేశారు.సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment