గోపాలపూర్ మారుతి కాలనీలో ఘనంగా కుంకుమపూజ

గోపాలపూర్ మారుతి కాలనీలో ఘనంగా కుంకుమపూజ

వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో పూజ

పూజ అనంతరం అన్నదానం కార్యక్రమం

దాత తాళ్ల దామోదర్ రెడ్డి కుటుంబానికి అభినందనలు

వినాయక ఉత్సవ కమిటీ, అభివృద్ధి కమిటీ శుభాకాంక్షలు

ప్రతిరోజుఉదయం–సాయంత్రం పూజలకు కాలనీవాసుల ఆహ్వానం

ప్రశ్న ఆయుధం హనుమకొండ, ఆగస్టు 29:

గోపాలపూర్ మారుతి కాలనీలో వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో కుంకుమపూజ నిర్వహించారు. పూజారిచే ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది. దాత తాళ్ల దామోదర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు వినాయక ఉత్సవ కమిటీ, అభివృద్ధి కమిటీతో పాటు గోర్ బంజారా కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతున్నందున కాలనీవాసులు వీలైనప్పుడు విచ్చేసి వినాయకుని ఆశీర్వచనాలు పొందాలని కమిటీ సభ్యులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment