రెగ్యులర్ చేస్తాం…

భవిష్యత్తులో వారిని రెగ్యులర్ చేసే అవకాశం
వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రశ్న ఆయుధం 24జులై:
ఏఎన్ఎం నుంచి జి ఎన్ ఎమ్ గా ట్రైనింగ్ తీసుకుంటూ కేజీహెచ్ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ స్టాఫ్ను భవిష్యత్తులో రెగ్యులర్ చేసే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేజీహెచ్లో 59 మంది డాక్టర్లు, 79 నర్సింగ్, 99 పారామెడికల్ స్టాఫ్ కొరత ఉందన్నారు. త్వరలో ఖాలీలు భర్తీ చేస్తామన్నారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కేజీహెచ్లో సిబ్బంది కొరతపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

Join WhatsApp

Join Now