పట్టభద్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని

పట్టభద్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం)సెప్టెంబర్ 9

పట్టభద్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవీఎన్ఆర్ కాలేజ్ దిల్సుఖ్నగర్ పట్టభద్రులకు పట్టాలు ఇచ్చారు ఇందులో ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కుమారి నంగి లారా, కామారెడ్డి వాసి కి అవార్డు అందించారు ఇందులో హెచ్ ఓ డి మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now