బాధిత కుటుంబాలను పరామర్మిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబాలను పరామర్మిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

 

బాన్సువాడ ఆర్సి (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 10

 

బాన్సువాడ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పోచారం సురేందర్ రెడ్డి కోటగిరి మండలం ఎత్తొండ క్యాంప్ వాస్తవ్యులు రాధ మోహన్ కుమారుడు కృష్ణ గత కొన్ని రోజుల క్రితం అమెరికాలో తన మిత్రులతో కలిసి బోటులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మరణించారు ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మోస్రా మండల మాజీ ఎంపీటీసీ పద్మా భర్త గజ్జెల మనోహర్ గత వారం రోజుల క్రితం మరణించగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు కోటగిరి, మోస్రా మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు పోచారం వెంట ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment