యూరియ కోసం వర్షం లో రైతుల పడి గాపులు.

యూరియ కోసం వర్షం లో రైతుల పడి గాపులు.

 

గర్గుల్ లో యూరియ కోసం క్యూ కట్టిన రైతులు.

 

(ప్రశ్న ఆయుధం) కామారెడ్డి సెప్టెంబర్ 13

 

 

తెల్లవారుజాము నుంచే జిల్లా లోని గర్గుల్ గ్రామ రైతు కేంద్రాo వద్ద వర్షంలో యూరియా కోసం క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న రైతులు. అప్పు చేసి పంటలు వేస్తే సరైన సమయంలో వాటికి వేయవలసిన యూరియా పంటలు నాశనం అయితాయని రైతులు వాపోతున్నారు. తమ రెక్కల కష్టం, ఇప్పటివరకు పంటపై పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయితుందని రోదిస్తున్న రైతులు. ఒక్కో బస్తా యూరియాకు వర్షంలో క్యూ లైన్ కట్టి గంటలపాటు ఎదురుచూడాల్సి వస్తుంది. అయినా కూడా యూరియా దొరుకుతుందని గ్యారెంటీ లేదు,ఇలాంటి కష్టాలు పగోనికి కూడా రావద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు.

 

యూరియ కోసం 4,5 గ్రామాల రైతులు ఒక్కసారిగ రైతు కేంద్రాలకు రావటం వలన టోకెన్ పద్దతి ద్వారా యూరియను రైతులకుఅందుబాటులో ఉన్నంత సరఫరా చేస్తున్నాం అంటున్న అధికారులు.

Join WhatsApp

Join Now