మేరా యువ భారత్ ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు

మేరా యువ భారత్ ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు

 

 

బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 14

 

బాన్సువాడ పట్టణంలోని గిరిజన బాలికల పాఠశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ భారతదేశ అధికార భాషగా 1949 సెప్టెంబర్ 14న హిందీ భాషను ఏర్పాటు చేయడం జరిగింది . హిందీ భాషను మాట్లాడడం నేర్చుకుంటే భారతదేశం లోని అన్ని రాష్ట్రాలను తిరిగి రావచ్చు భారతీయ భాష హిందీ ప్రతి ఒక్కరూ మాట్లాడడం నేర్చుకోవాలి అన్నారు అనంతరం వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించింది విద్యార్థులకు తగిన బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం హిందీ బోధించే ఉపాధ్యాయురాలని సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయభారతి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment