మల్లాపూర్ పిల్లలకు వాలిబాల్ బహుమతి

రవి వేణు ఆధ్వర్యంలో వాలీబాల్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది

బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 14

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామంలో పిల్లలు అన్న గేమ్స్ ఆడుకోవడానికి ఈరోజు మాకు వాలీబాల్ కావాలని అడగంగానే రవి వేణు అన్నలు ఈరోజు పెద్ద మనసుతో పిల్లలకు వాలీబాల్ కొనివ్వడం జరిగింది . ఎంతోమందికి రవి వేణు ఎంతోమందికి సహాయం చేస్తూనే ఉంటున్నారు కావున ఈరోజు పిల్లలు అడగగానే వాలీబాల్ కిట్ ఇవ్వడం కూడా జరిగింది అన్నా మేము అడిగినందుకు మీరు ఇచ్చే హి బహుమతి మాకు ఎంతో సంతోషంగా ఉంది అని మల్లాపూర్ గ్రామ పిల్లలు సంతోషపడుతున్నారు అన్న మీలాంటి వాళ్ళు ఇలానే ఉండి పిల్లలకు ముందుకు ఎదిగించాలని పిల్లలు వాళ్ళ చిన్న మనసుతో కోరుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment