జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్య సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం

జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్య సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం

నిజామాబాద్ సెప్టెంబర్ 17 (ప్రశ్న ఆయుధం)

మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్య సంఘం సభ్యత్వ భాగంగా నిజాంబాద్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఉచ్ఛతర పాఠశాల వినాయక నగర్ ప్రభుత్వ ఉన్నంత పాఠశాల ఖిల్లా అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలీసు లైన్ అదేవిధంగా ప్రభుత్వ ఉన్నంత పాఠశాల దుబ్బ లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయు లను సభ్యులుగా చేర్పించారు.

ఈ సందర్భముగా రాష్ట్ర అధ్యక్షులు వై విజయకుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే డి ఏ జీవోలు విడుదల చేయాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు 5 ఏళ్లకు ఒకసారి జరగవలసిన పే రివిజన్ కమిషన్ గడువు ముగిసి రెండేళ్లు అయినా నీటికి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తక్షణమే పిఆర్సి రిపోర్ట్ జూలై 23 నుంచి అమలయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపం చేశారు.

ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధాం గడపాలే ఉపాధ్యక్షులు పోషన్న ఎన్ ప్రభాకర్ జిల్లా బాధ్యులు బి నాగారావు పట్టణ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment