కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్స్ ఏర్పాటు

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్స్ ఏర్పాటు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 23

 

కామారెడ్డి పట్టణంలోని 21వ వార్డు బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ పిల్లర్స్ వేసే పనులు జరుగుతున్నాయి. అధికారులు తెలిపిన ప్రకారం, ఈ పనులు మరికొన్ని రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. పనులు పూర్తి కావడంతో స్థానికులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో ఈ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now