కన్కల్ గ్రామంలో శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి పల్లకి సేవ
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 27
కన్కల్ గ్రామంలో శనివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారి పల్లకి సేవ, భక్తిశ్రద్ధలతో నిర్వహించరు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.
భక్తులంతా ఐక్యంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని, హిందూ దుర్గ సమితి పిలుపునిచ్చింది. ప్రత్యేకంగా పంచ, కండువా, ధరించి ఊరేగింపుకి రావాలని భక్తులను కోరారు.
🚩🔱 జై భవాని 🔱🚩