స్కెటింగ్ క్రీడా పోటీలో విజయం సాధించిన కూకట్పల్లి స్టూడెంట్స్

స్కెటింగ్ క్రీడా పోటీలో విజయం సాధించిన కూకట్పల్లి

స్టూడెంట్స్

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 12: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ రోల్లర్ స్కెటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన స్కెటింగ్ క్రీడా పోటీలో కూకట్పల్లి కి చెందిన బతుకమ్మ కుంట స్కెటింగ్ రింక్ కోచ్ బాషా కి చెందిన మాహబూబ్నగర్ స్టూడెంట్స్ విజయం సాధించారు. ఇందులో 18 మంది స్టేట్ లెవెల్ మరియు 5 మంది నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ కావడం జరిగింది. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో బహుమతి సాధించిన వారిలో దేవాన్ష్ 1 గోల్డ్ 1 సిల్వర్, బ్రాహ్మిని 3సిల్వర్, అనిరుద్ 1 గోల్డ్ 1 సిల్వర్, సంన్విత 2 గోల్డ్ 1 సిల్వర్, ఇషిత 2 బ్రోంజ్ 1 సిల్వర్ తనిషి 1సిల్వర్ ఉన్నారు. కోచ్ బాషా మాట్లాడుతూ ప్రతి సారి 8 సంవత్రాలలోపు 8 నుండి 10 మంది బతుకమ్మకుంట స్కెటింగ్ రింక్ నుంచి నేషనల్ కి సెలెక్ట్ కావడం ఆనందం వ్యక్త పరిచారు.

Join WhatsApp

Join Now

Leave a Comment