పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవం’సందర్భంగా జ్ఞానమాల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు   

పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవం’సందర్భంగా జ్ఞానమాల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు

కూకట్పల్లి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్,21

కూకట్పల్లి నియోజకవర్గం,

*ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల సంరక్షణ బాధ్యతాయుతంగా చేపడుతోన్న పోలీసుల సేవలు మరువలేనివి: అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి మేకల నర్సింగ్ రావు*వారి త్యాగాలను స్మరించుకుంటూ దయర్ గూడా అంబేద్కర్ పార్క్ లో.. *’పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’* సందర్భంగా జ్ఞానమాల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించరు. * ఈ సందర్బంగా జ్ఞానమాల కన్వినర్ సింగూరు పాండు మాట్లాడుతూ:-* మన దేశ భద్రత కాపాడుటకు ముఖ్యంగా ముడు రకాల బలగలు ఉన్నాయని అవి *మొదటిది* దేశ సరిహద్దుల్లొ బాహ్యశక్తుల నుండి దేశాన్ని కాపాడడానికి ఆర్మీ *రెండొవది* దేశ అంతర్గత భద్రత కొరకు పరా మిలిటరీ బాలగలు *మూడోది* స్దనిక స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణ కొరకై రాష్ట్ర పోలీస్ పోస్ట్ ఉందని అన్నారు. ఈరోజు దేశ రక్షణలో మొదట శ్రేణిగా విధులు నిర్వర్తించి తమ విలువైన ప్రాణాలను అర్పించిన *పోలీస్ అమరవీరులకు జోహార్లు..* ఒక్కసారి రాష్ట్రం మొత్తం ఉలికిపాడిన సంఘఘటన నిజామాబాద్ లో రౌడీ షీటర్ చేతుల్లో దారుణ హత్యకు గురై అమారుడైన ప్రమోద్ మరణం.. మా ముంగట పుట్టి పెరిగిన *మా గ్రామ ఆడపడుచు ప్రణిత భర్త (సీసీస్ కానిస్టేబుల్) ఎంపల్లి ప్రమోద్ కుమార్ అని తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురైన మని* ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ తగు చర్యలను తీసుకోవాలని అంతేకాకుండా ఉన్నత విద్యను చదివిన మా భార్గవి కీ ఎంతో భవిష్యత్ ఉందని అందరం భావించం, కానీ విధి వెకిరించి అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోవడం చాల దురదృష్ట కారం,ప్రణితకు వారి పిల్లలకు భవిష్యత్ మరియు వారి భద్రతకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ ప్రమోద్ గార్కి నివాళులు అర్పించరు. * మేకల నర్సింగ్ రావు* పాల్గొని ముందుగా *అంబేద్కర్ మహనీయునీకి జ్ఞానమాల వేసి జ్ఞాన జ్యోతిని వెలిగించి బుద్ధ వందనం చేసి.. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.*  కార్యక్రమంలో :- అంబేద్కర్ సంఘం సభ్యులు ఎడ్ల సురేష్ గారు మరియు కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల మహేష్ బాబు గారు మేఘనాథ్, కొండల్ రావు అలాగే జ్ఞానమాల నిర్వహణ సలహాదారులు బేగరి నరసింహ, పోతురాజు రమేష్, రాజేష్ పాశ్వన్, పసులది రాములు, తదితరులు పాల్గొని *పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment