బీసీ సంఘాలు రాజ్ భవన్ ముట్టడి ….బీసీ నాయకుల అరెస్ట్

బీసీ సంఘాలు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం….బీసీ నాయకుల అరెస్ట్

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 23: కూకట్‌పల్లి ప్రతినిధి

గురువారం బీసీ సంఘాలు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి పీఎస్ వాళ్లు ముందు జాగ్రత్తగా గురువారం ఉదయం బీసీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది . అరెస్ట్ అయినా నాయకులు తూము వేణు బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బీసీ వికస సమితి అధ్యక్షులు బిసి ఐక్యవేదిక అధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గం భాషెట్టి నర్సింగ్ రావు ఓ బి సి కాంగ్రెస్ అధ్యక్షులు కూకట్పల్లి తూమ్ సంతోష్ కుమార్ ఐ ఎన్ టి యు సి కూకట్పల్లి నరసింహ యాదవ్ బీసీ వికాస్ సమితి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ చిలక ప్రకాష్ ముదిరాజ్ మరియు బీసీ రాజ్యం అధ్యక్షులు సుధాకర్ యాదవ్ మరియు గణేష్ అరెస్టు చేయడం జరిగింది. మరి కూకట్పల్లి సిఐ మూసాపేట్ ఎస్సై అరెస్ట్ అయినా నాయకులను సొంత పూచిపై మరి విడుదల చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment