జన్మదిన వేడుకల లో పాల్గొన్న బండి రమేష్ 

జన్మదిన వేడుకల లో పాల్గొన్న బండి రమేష్

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 24: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి మరియు కూకట్పల్లి నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మొహమ్మద్ సలీముద్దీన్ ల జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా జరిగాయి.టిపిసిసి ఉపాధ్యక్షుడు & జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్& కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గోపాల్ చౌదరిని మరియు సలీం ను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడే నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య ,ఫణి కుమార్ ,నలిని కాంత్, కిట్టు , శివ చౌదరి, కామినేని వాసు, హరి ప్రసాద్ నాయుడు , సోను, శ్రావణ్ ,రాజుముదిరాజ్ కళ్యాణ్ , నజీర్, అబ్దుల్లా, జోగారావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment