గ్రూప్–1 లో కామారెడ్డి జిల్లా అభ్యర్థుల ఘన విజయం
కామారెప్డ్డి జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు రాష్ట్ర గ్రూప్–1 పరీక్షల్లో ఎంపికయ్యారు.
అభినందించిన జిల్లా కలెక్టర్
బి.ఆర్. అభినవ్ – పెద్దకొడపగల్ మండలం
ఎం.డి. తహీరా బేగం – ఎల్లారెడ్డి
కే. శ్రీనిధి – బిర్కూర్
డి. శివకృష్ణ – నిజామసాగర్
కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి ఎంపికైన అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థుల విజయ సాధనలో విద్యార్థుల కృషి పట్టుదలే కారణమని తెలిపారు.