ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ స్థలాలను పరిశీలించిన మండల అధికారులు

ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ స్థలాలను పరిశీలించిన మండల అధికారులు

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి, (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 28:

 

 

కన్కల్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాల మార్కింగ్ పనులను మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, సయ్యద్ అలీ, ఎంఫిఓ, సవిత రెడ్డి, మంగళవారం సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి, వారికి కేటాయించిన స్థలాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసుకునేలా సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి పనులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment