*పలు కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ మధుశేఖర్*
ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్.సి డిసెంబర్ 25:
ఆర్మూర్ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్ సోదరుడు పుప్పాల గిరిధర్ మున్నూరుకాపు సంఘము భాజన్న గైని అధ్యక్షులు, పత్రిక విలేకరి పోహార్ క్రాంతి, కిరణ్ అమ్మ ఇటీవలే మరణించారు. గురువారం రోజున ఎంజే హాస్పిటల్ అధినేత, చేయూత సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ వారి ఇంటికి వెళ్లి చిత్ర పటలకు పూలతో నివాళీలు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.డాక్టర్ మధుశేఖర్ వెంట చేయూత సేవా సంస్థ ప్రతినిధులు కలిగొట గంగాధర్, ఎంజే రమేష్, సురజి రాము తదితరులు ఉన్నారు.