తెలంగాణ రాష్ట్ర, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారo

తెలంగాణ రాష్ట్ర, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం..

IMG 20240901 WA0049

తెలంగాణ రాష్ట్ర, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలారా గత రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా,అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరమైతేనే తప్ప మీరు బయటకు వెళ్లాలని కోరుతూ,మీ ప్రాంతాల్లో తడిసిన కరెంటు స్థంబాలకు దూరంగా ఉండాలని,పంట పొలాల్లో రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని,గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.అదేవిధంగా మన గ్రామంలో గాని పట్టణంలో గాని తెరిచి ఉన్న డ్రైనేజీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను.*

Join WhatsApp

Join Now