టీపీసీసీ అధ్యక్షునికి అభినందనలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 9 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు గా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గృహంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లతో కలిసి శివ్వంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ గుప్తా శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి బండారి గంగాధర్ కరుణాకర్ రెడ్డి మాధవరెడ్డి లక్ష్మీ కాంతారావు నారా గౌడ్ వెంకట్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ వారాల గణేష్ వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now