పాలిటెక్నిక్ వసతి గృహానికి సన్న బియ్యం అందజేత

శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర వసతి గృహంలో బియ్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఐదు క్వింటాళ్ల సన్న బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, కుంట లక్ష్మణ్, గడ్డం ముత్యంరెడ్డి, యూత్ నాయకులు రాకేష్ రెడ్డి, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now