వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న అధికారులు

IMG 20240727 WA16221

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న బూర్గంపహాడ్ మండల స్థాయి అధికారులు తాసిల్దార్ మహమ్మద్ ముజాహిద్,,సిఐ వినయ్, ఆర్ఐలు ,,ముత్తయ్య, నరసింహారావు, వీరితోపాటు కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి విజయ్ గాంధీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now