రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేసిన రైతు

రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేసిన రైతు

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 27(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వల్ల తాము సంతోషంగా ఉన్నామని రైతు వెంకటేశ్ తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో రుణమాఫీపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాను 40 వేల రుణాన్ని తీసుకున్నానని మొత్తం మిత్తితో కలిసి ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన తెలిపారు. రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now