రాజీవ్ బొమ్మతో రాజుకున్న ముసలం
అధిష్టానానికి దూరమైన రేవంత్
తెలంగాణ తల్లి ప్లేస్ లో పెట్టాల్సిన అవసరం ఏముందని ఆగ్రహించిన పెద్దలు అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహం తొలగిస్తామని, రాజీవ్ పేరిట ఉన్న అన్ని సంస్థల పేర్లు మారుస్తామన్న కేటీఆర్ ప్రకటనతో ప్రకంపనలుపదేళ్లు పదిలంగా ఉన్న రాజీవ్ పేరును, బొమ్మతో బొందపెట్టేలా చేశాడని రేవంత్ పై గుర్రుమన్న హస్తం అధిష్టానం విగ్రహావిష్కరణకు మొఖం చాటేసిన సోనియా, రాహుల్, ప్రియాంక ఢిల్లీ నుంచి ఒక్కరు కూడా వెళ్లోద్దని ఆదేశించిన అధిష్టానం అంటిముట్టనట్లు వ్యవహరించిన సీనియర్లు, సింగిల్ గానే ఆవిష్కరించుకున్న రేవంత్.