మహిళ అదృశ్యం కేసు నమోదు

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంనికి చెందిన లస్కరి నర్సింలు భార్య లస్కరి నాగమణి (50), మూడు రోజుల క్రితం పొలం పనికి పోయి ఇంటికి తిరిగి రాలేదు అని, ఆమెకి కొన్నిరోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేదని ఆమె కోసం చుట్టూ పక్కల బంధువుల వద్ద, మరియు వివిధ దేవాలయాల వెతికిన ఆచూకీ లభించలేదు భర్త లస్కరి నర్సింలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు

Join WhatsApp

Join Now