రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఊరట

సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఊరట

 

దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరటదుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే.2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన దుర్గం చెరువు నిర్వాసితులు అబ్జెక్షన్స్పై పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలి అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గంచెరువు నిర్వాసితులు హాజరు కావాలి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం.

Join WhatsApp

Join Now