ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత..

హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత

ఏపీలో ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత..

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎస్సీ బాలికల వసతి గృహంలో అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థినులు. హాస్టల్లో చికెన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు.అస్వస్థతకు గురైన విద్యార్థులను శృంగవరపుకోట ఏరియా ఆసుపత్రికి తరలింపు.ఇద్దరు విద్యార్థినులు పరిస్థితి విషమం.. వారిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.

Join WhatsApp

Join Now