తల్లిపై అత్యాచారం చేసినందుకు 48 ఏళ్ళ వ్యక్తికి జీవిత ఖైదు.

తల్లిపై అత్యాచారం చేసినందుకు 48 ఏళ్ళ వ్యక్తికి జీవిత ఖైదు

IMG 20240926 WA0088

ఉత్తరప్రదేశ్‌లోని జనవరి 21, 2023న షాకింగ్ ఘటన జరిగింది. దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఆబిద్ (48) అనే వ్యక్తి తన తల్లిని పని నిమిత్తం పొలాల్లోకి తీసుకెళ్లి.. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆబిద్ పారిపోయాడు. ఆ తర్వాత అతడి సోదరులు ఆబిద్‌‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడికి బులంద్‌షహర్‌ జిల్లా కోర్టు సోమవారం రూ. 51,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.

Join WhatsApp

Join Now