మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్..

మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్

IMG 20240930 WA0098

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ కే తాతయ్య జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఎమ్మెల్యే స్వగృహం నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మర్యాదపూర్వంగా కలిసిన పశుసంవర్ధక శాఖ ఏడి, ప్రాంతీయ పశు వైద్యశాల జగ్గంపేట సహాయ సంచాలకులు డాక్టర్ కే తాతయ్య అనంతరం జగ్గంపేట రావులమ్మ నగర్ లోని జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ను మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతీయ ప్రాంతీయ పశు వైద్యశాలకు బదిలీపై రావడం జరిగిందని ఈరోజు ఎమ్మెల్యే ను టిడిపి జిల్లా అధ్యక్షులును మర్యాదగాపూర్వకంగా కలిశానని తెలియజేశారు. ఆయన వెంట టిడిపి యువనేత జేవియర్ గ్రూప్స్ అధినేత జీనుమణి బాబు ఉన్నారు.

Join WhatsApp

Join Now