అనారోగ్యానికి గురైన బిఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన : బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్..
సుజాతనగర్ మండలం 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీలో తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్ తమ్ముడు అన్వర్ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి వారి స్వగృహానికి స్వయంగా వెళ్లి పరామర్శించి, బాగోగులు తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ వనమా రాఘవ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, తెలంగాణ ఉద్యమకారుడు హుస్సేన్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు తమ్మీ శెట్టి Iఅశోక్, బొమ్మిడి రమాకాంత్, ప్రకకర్,ఫజల్,అన్వార్ ఫజల్, సాయి వికాస్, నజీర్, ప్రమోద్, శ్రీనివాస్, అలీముదిన్, ఝాయేదిన్నఫ్, రాకేష్, నీరజ, జరీనా, స్రవంతి తదితరులు
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది