వ్యాపార సంస్థలతో యువతకు ఉపాధి… పట్టణాభివృద్ధి!!.

వ్యాపార సంస్థలతో యువతకు ఉపాధి… పట్టణాభివృద్ధి!!.

ఆర్వీ ఫెసిలిటీస్ & ఎంటర్ ప్రైజెస్ ప్రారంభోత్సవంలో మాదిరి ప్రిథ్వీరాజ్.

 పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో RV ఫెసిలిటీస్ & ఎంటర్ ప్రైజెస్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి #MDR ఫౌండేషన్ కో – ఫౌండర్, బీఆర్ఎస్ యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ అతిథిగా హాజరయ్యారు. షాప్ వ్యవస్థాపకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాపారాలు పట్టణ అభివృద్ధికి తోడ్పడతాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు.

Join WhatsApp

Join Now