కీర్తిశేషులు నూకల నరేష్ రెడ్డి రాజకీయ వారసుడు అభినవరెడ్డి

 

డోర్నకల్ నియోజకవర్గంలో స్వర్గీయ నూకల నరేష్ రెడ్డి రాజకీయ వారసుడు మాజీ పురుషోత్తమాయ గూడం సర్పంచ్ అభినవ్ రెడ్డి అని అందరు అనుకొనేది సర్వ సాదారణం… అయినప్పటికీ నరేష్ రెడ్డి  స్వర్గస్తులైనారు… వచ్చాము… సానుభూతి తెలుడం… పెద్ద ఖర్మలు అయ్యాక మా పని అయిపోయిందని అనుకోకుండా నరేష్ రెడ్డి కుమారుడికి రాజకీయ ప్రజా ప్రాతినిధ్యం అవకాశం ఇవ్వడమే నిజమైన నివాళి…ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రామార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘు రాం రెడ్డి, రాజకీయ కురువృద్ధ నేత రామసహాయం సురేందర్ రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, పాలకుర్తి ఎమ్మెల్యేలు డా. మురళి నాయక్, డా. రామ చంద్రు నాయక్, కోరం కనకయ్య, అనుమాండ్ల యశశ్విని రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చంద్ రెడ్డి, లు దివంగత నరేష్ రెడ్డి కుమారుడు అభినవ్ రెడ్డీని ఎమ్మెల్సీ చేసేందుకు కృషి చేయాలి…

 

*డి. వై. గిరి*

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి.

డోర్నకల్ నియోజకవర్గం.

సెల్ : 7013667743.

Join WhatsApp

Join Now