17 న జరిగే ఎన్ పి డీ సీ ఎల్ ముందు ధర్నాను జయప్రదం చేయండి
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షులు చంద్రం యాదవ్
మర్కుక్ అక్టోబర్ 15 ప్రశ్న ఆయుధం :
వరంగల్ ఎన్ పీడీసీఎల్ ముందు జరిగే జేఏసీ 17న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షులు చంద్రం యాదవ్ పిలుపునిచ్చారు. ఆర్టిజన్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని చదువును బట్టి ఐటిఐ వాళ్లకు జేఎల్ఎం, డిప్లమా వాళ్లకు సబ్ ఇంజనీర్, పదవ తరగతి ఇంటర్నెట్ వాళ్లకు సభార్డినెట్ పోస్టు లు ఇవ్వాలని కోరుతూ ఎన్పీడీసీఎల్ ముందు జరిగే ధర్నాని అధిక సంఖ్యలో ఆర్టిజన్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.